బస్సు - బుస్సు బస్సు - బుస్సు

                                       


పల్లె పల్లెకు బస్సులట
పనికిరాని బస్సులేనట

హంగులెక్కువ
రంగులెక్కువ

స్టాఫ్ తక్కువ
స్టాపులు ఎక్కువ

అరుపులెక్కువ
కుదుపులూ ఎక్కువే

కన్వేయన్స్ ఎక్కువ
కన్వీనియన్స్ తక్కువ

అక్షరాలలోనే ప్రజాసేవ కర్తవ్యమట
ఆచరణలో  అది అసలు శూన్యమట 

                         *****

4 comments:

 1. బస్టాపులో ఆపడం తక్కువ
  ఆక్సిడెంట్లు ఎక్కువ...అంట!

  ReplyDelete
 2. రోడ్డు మీద వెళ్ళేది తక్కువే
  పసి పిల్లల మీదకి ఎక్కేది ఎక్కువే,

  ప్చ్ ప్చ్

  ReplyDelete
 3. బస్ లకి రంగులూ తక్కువే. అద్దాలుండవు కిటికీలకి. డోర్లు వేలాడుతూ ఉంటాయి.

  ReplyDelete
 4. praasa kaliselaa ... baleraasarandi.... prayaanam cheddamani bassekkite.... " yeppudu tussu mantoo aagipothaayo ee bassula "...paina....


  Thanks,
  Tarun
  www.techwaves4u.blogspot.in (telugu lo technical Blog)

  ReplyDelete