వ్యత్యాసం


    
                                                                  
అట,
కొండల నడుమ,
లోయలో నీరు,
ఎంత లోతులో ఉన్నా, 
మాలిన్యాన్ని ఎరుగవు, 
స్వేఛ్ఛా జీవితాన్ని సాగిస్తాయి .

ఇట,
గుండెల నడుమ,
మనలోని మనసు,
ఎంత చేరువలో ఉన్నా, 
మాలిన్యాన్ని పెంచుతుంటుంది
స్వేఛ్ఛా జీవితాన్ని సాగించలేదు .
     
            ****

3 comments:

  1. మంచి వ్యక్తిత్వం అనే ఒక ఫిల్టర్ పొందగలిగితే మాలిన్యం మాటు మాయం ....అంతేనా....హ హ ..

    ReplyDelete
  2. చాలా చాలా కరెక్ట్ గా రాసారండి !! బావుంది ....

    ReplyDelete