జాతరఈ జాతర కవిత " సుజనరంజని " వెబ్ మ్యాగజైన్ లో జనవరి 2013 సంచికలో ప్రచురించబడినది.

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/jan13/index.html

కవితా స్రవంతి
                          జాతర
- రచన : శర్మ జి ఎస్


 కవితకు ఇన్స్పిరేషన్ ధవళ సత్యం గారి " జాతర " సినిమానే)                                      
అమ్మోరి జాతరలో
అయ్యొరె నేతరా
పల్లెల్లో జాతర
జీవాలకి భీతిరా
కొందరికే ఆటరా
ఎందరికో ఆటరా
డప్పులతో మోతరా
కత్తులతో కోతరా
చూడ కనువిందురా
ఈడ రక్తం చిందురా
ఇది అమ్మోరి దాహమంట
అయ్యయో ప్రణద్రోహమంటా
ఇంకా స్వార్ధ దాహమంటా.
   ************

4 comments:

 1. బాగుందండి.

  ReplyDelete
  Replies

  1. థాంక్యూ. బాగుందనే అక్కడ సంబరాలు అంబరాన్ని తాకాలని తహతహ లాడ్తుంటాయి.

   Delete
 2. ఔరా!! జాతరలో ఇంత రచ్చా ?

  ఈ జాతరలు మేము ఎరుగములే ?
  ఇలా చదివి తెలుసుకొనేదములే...

  ReplyDelete
  Replies

  1. రచ్చ కాదు అదో పిచ్చ కూడా అనుకొంటుంటారు కొంతమంది.

   Delete