వేసవి


శిరము మాడుతోంది
పదము మండుతోంది

కండలు కరుగుతున్నాయి
బండలు పగులుతున్నాయి

అల నింగిలో ధగధగలు
ఇల భువిలో భగభగలు

నీరింకి పోతోంది
నోరెండిపోతోంది


తాగాలి థంస్ అప్
లేకుంటే హాండ్స్ అప్
కారణం  ?
ఇది వేసవి కాలం 

                ******

1 comment: