మల్లెలు


          
                                                        
మల్లెల తెల్లదనం
మనసులోన కమ్మదనం
వలపులోన గొప్పదనం
కుఱ్ఱకారుకి ఇంధనం
సువాసనల సుగంధం
నూతన జంటకు 
వలపుజల్లులు 
కురిపిస్తాయి
మురిపిస్తాయి
మత్తెక్కిస్తాయి
మరిపిస్తాయి
మైమరిపిస్తాయి.

    *****

2 comments:

  1. అదే సర్వస్వం అనిపిస్తాయి :)

    ReplyDelete
    Replies
    1. వయసు ప్రభావమే అది కదా! .

      Delete