B F

                                                                                                                                కధా రచన : శర్మ జీ ఎస్

ఎన్ని మారులు అనుభవించినా తరగని గని యవ్వనమని , వయసుడిగిన పిదప అడిగినా , తడిమినా , తటపటాయించక తప్పదని గ్రహించిన అతను , అను నిత్యం ఆ ఆనందాన్ని అందుకోవాలని అర్ధభాగమైన జీవితేశ్వరిని పుట్టింటికి పంపేవాడు .

తన పేరుకు తగ్గట్లు తను కామానికి ఈశుడినేనని , నిత్యం తామిరువురూ పార్వతీ పరమేశ్వరులలా నర్తించాలని ఆశించేవాడు , అలా ఆమెను శాసించేవాడు . తల్లితండ్రులమనిపించుకోవాలన్న తపన తమకిపుడపుడే అవసరం లేదని , తనూ సహకరించాలని ఫస్ట్ నైటే ఆర్డరు పాస్ చేసిన కామేశం ఎప్పటిలా సెకండ్ షో క్యాన్సిల్ చేసి , ' ఏ ' క్లాస్ ఎడల్ట్స్ మూవీగా పేరొందిన ఇంగ్లీష్ మూవీకి శ్రావ్యను తీసుకెళ్ళాడు .ఆ హాలులో వున్నంత సమయం యిబ్బందిగా ఫీలయ్యింది శ్రావ్య .

బెడ్ రూం లో దరిజేరుతున్న కామేశాన్ని వారిస్తూ "   ఈ రోజు సెకండ్ షో అనవసరంగా మిస్ చేశారు , కనుక ఈ మన ఈ షో క్యాన్సిల్డ్ "   అన్నది శ్రావ్య .

 "   అందులో నీకూ భాగముంది . కాబట్తి యిపుడు షో ఆరంభించాల్సిందే . దీనినే మిడ్నైట్ షో అంటారు . ఈ షో లేకుంటే కునుకు నన్ను కుంగదీసుకొంటుంది . కమాన్ "   అంటూ ఆరంభించాడు . మధ్య మధ్యలో "   మూవీ ఎలా వుంది ? "   అడిగాడు .

"   అబ్బ అదేం మూవీ అండి , తలెత్తుకోలేకపోయాననుకోండి "   బదులిచ్చింది .

ఈ   ఇరవయ్యొకటవ శతాబ్దంలో కూడా ఇంత య్బ్బందిగా ఫీలవుతున్నావా ? "   ఆశ్ఛర్యంగా .

"   ఏ శతాబ్దంలో నైనా ఈ ప్రపంచంలో ఈ ఆలుమగల నడుమ జరిగే ఈ తతంగం పతంగంలా పదిమంది ఎదుటా ప్రదర్శనార్హం కాదు కదా . ఈ మదనసాగరంలో ఈదులాట ఒకరికొకరు ఆంతర్యంగా జరుపుకోవలసినది . పదిమందితో పంచుకొనటం పరమ నీచకృత్యం . మనం చాటున మోటుగున్నా , నీటుగున్నా ఎవరికీ తెలియదు , తెలుసుకోవలసిన అవసరమూ లేదు . పదుగురెదుటా పలచబడకుండా గౌరవంగా వుండాలి . భార్యాభర్తల నిత్యకృత్యం ఇదేనని తెలిసినా అందరూ గదులలోనికే దేనికెళ్తున్నారు ? ఇదీ అంతేనండి  "   అన్నది .

"  అపార్ధం చేసుకోకు . గత 4 రోజులుగా ఈ విషయం చెప్పాలనుకుంటున్నా , లేటెస్ట్ బి ఎఫ్ చూశాను . ఓ జంట రకరకాల భంగిమలలో అవలీలగా ఆవలి తీరం చేరుకోవటం అమోఘంగా చూపించాడు ( వాళ్ళు కావాలనుకున్నంతసేపు ఎంజాయ్ చేసి ). అలా మనమూ........ "   నసిగాడు .

"   వేరెవ్వరినో అడుగుతున్నట్లు అలా భయపడతారెందుకు ? నేను మీ అర్ధాంగిని . మనం ఒకరికొకరం యిచ్చిపుచ్చుకోవాలి . అందులో సందేహం లేదు , ధైర్యంగా అడగంది . భంగిమలే కావాలనుకుంటే బి ఎఫ్ లతో పనిలేదు . వాత్సాయనుడు కామసూత్రాలలో 57 రకాలు వివరించాడుట , వాటితో మనం ఎంచక్కా..... "   అంటూ కొన్ని భంగిమలలో ఆనందాన్ని అందిస్తూ తనూ అందుకున్నది .

అలా ఆ భంగిమలతో కొంతకాలం గడచిన తర్వాత ఓ నాడు "   శ్రావ్యా ఈ రోజు మరో బీ ఎఫ్ చూశా . సామూహిక రతి మీద , భలేగున్నదిలే "   అన్నాడు .

ఒక్కసారిగా శ్రావ్య గుండెలమీద గునపాలని దించినట్లయ్యింది . అసలా పేరు వింటుంటేనే అసహ్యంగా వున్నది . ఒక్కదానితో అంతమందా ? అదీ ఏక కాలంలో ? దాన్ని బలాత్కారమనాల్సింది పోయి , గొప్పగా సామూహిక రతి అని పేరు పెట్టారా ? ఛీ...ఛీ...ఎలా చూశారండి ? చూడటమే గాక నాతో చెప్పటమా ? ఎంత ఘోరం ? ఎంత ఘోరం ? మరెప్పుడూ అటువంటి కోరికలు కోరకండి దయయుంచి . నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నది సంసారపక్షంగా జీవించటానికి . ఇలాంటి నీచకృత్యాలలో పాల్గొనటానికి కాదు .మీరేమైనా కష్టమని భావిస్తే చెప్పండి . మా పుట్టింటికి వెళ్ళిపోతాను "   అంటూ కళ్ళనీళ్ళతో కొంగును తుడుచుకున్నది .

ఆమెను అలాగే చూస్తుండిపోయాడు కామేశం మారు మాటాడక .
"   ఇన్నాళ్ళూ పుట్టింటికి వెళ్ళకుండా యిపుడెలా వెళ్తుందనుకుంటున్నారా ? ఏం ఫరవాలేదు . అంత నీచానికి ఒడి గట్టుకుని వెళ్ళటం కంటే , ముందే వెళ్ళటం మర్యాదగా వుంటుందిలెండి  "  అంటూ వెక్కిళ్ళు పెడ్తున్నది పక్కకు తిరిగి శ్రావ్య .

వస్తున్న నవ్వునాపుకుంటూ "   అది కాదు శ్రావ్యా...."   అంటూ ఏదో చెప్పబోయాడు కామేశం .

"   మీకు నవ్వుగానే వుంటుంది . మీరెలా కోరుకుంటే అలా మీ కోరికతీరుస్తున్నానన్న అలుసేగా , ఈ రోజు యిలా అడిగిస్తున్నది "   అన్నది .

"   అలా దేనికనుకుంటున్నావు డాళింగ్ , నిన్నలా చేయమనలేదు , నేనే కాదు , ఏ భర్త అయినా అలాంటి నీచమైన కోరిక కోరడు . కకుంటే మగవాళ్ళ్కు కామం పాళ్ళు కాస్త ఎక్కువే . ఎపుడూ కొత్తదనం కోరుకుంటుంటాడు . ఇదే మగ ప్రవృత్తి . అలా ఆ కొత్తదనాన్ని ఆ భంగిమలలో అనుకరించి సహకరిస్తే , నేనే అంతమందినై అంతమంది పొందిన ఆ ఆనందాన్ని నెనొక్కడినే పొందాలన్న తాపత్రయంతో నీకీ విషయం చెప్పానంతే ., అర్ధం చేసుకో "   అన్నాడు .

"   అలాగా ! అబ్బ ఎంత హడలు గొట్టేశారు గదండి . అలాగైతే నాకే అభ్యంతరమూ లేదు . ఎలాగో మీరే డైరెక్ట్ చేయండి "   అన్నది .

"   నేను వివరించినా , డైరెక్ట్ చేసినా అర్ధం కాక పోవచ్చు . ఒక్కసారి ఆ ఫిల్మ్ నువ్వు చూస్తే చాలా సులభమవుతుంది మన కామ ప్రయాణం . "

" అమ్మో , నేను చూడటమా ? అసంభవం . వింటేనే ఒళ్ళు గగుర్పొడిచింది . "

" సంభవమే అదీ ఎక్కడో కాదు , మన బెడ్ రూం ల్లోనే . సీ డి తెచ్చా , కంగారు పడకు "  అన్నాడు .

" వద్దండి , కావాలంటే మీరే మరో మారు చూడండి "   అదే తేలికగా భావించి .

" నేనిప్పటికి 4 మార్లు చూశాను . నా భంగిమలు నాకు కరతలామలకాలు . నీ భంగిమల కొఱకే నా ఈ ప్రయత్నం . "

"   నేనే ఫిల్మ్ లు చూడలేనండి . నాలుగేళ్ళ క్రితం నా ఫ్రెండ్స్ బలవంతాన ఓ ఫిల్మ్ చూశా . అది నాలో చెరగని ముద్ర వేసింది . ఇంక మరే ఫిల్మ్ తో పని లెదు . నన్నా ఫిల్మ్ తో ఆనందపడనీయండి "   రిక్వెస్టుగా చెప్పింది .

ఆ మాటకు అతను అందరి మగవాళ్ళలా షాక్ తినలేదు సరికదా , ఆనందంగా "   అయితే ఇంకేమి యిబ్బంది లేదు . నేనూ సెలవు పెడ్తా .కలసి ఈ ఫిలం చూద్దాం . ఇటువంటివి ఒంటరిగా చూడలేం . మనమిరువురం కలసి చూస్తే , ఎన్నో తెలియనివి తెల్సుకుంటూ , ప్రాక్టికల్స్ ప్రారంభించి కొంగొత్త రుచులను కనుక్కొనవచ్చు . "   అన్నాడు .

"   వద్దులెండి . మీరు చూశారుగా , నాకు చెప్పండి . ఊయ్ బోత్ విల్ ట్రై అగెయిన్ అండ్ అగెయిన్ , అల్టిమేట్లీ ఊయ్ విల్ ఎచీవ్ ఏ గెయిన్ "   అన్నది .

"   నీలాంటి ఏక సంతాగ్రాహికి నాలా పదే పదే చూడవలసిన పని లేదు . ప్లీజ్ ఒక్కసారి చూడు "   అంటూ బలవంతం పెట్టాడు .

                                                                                                       *******

డీ వీ డీ తో బయలుదేరిన కామేశాన్ని చూసిన సహోద్యుగులు "   మమ్మల్ని పార్ట్నర్స్ గా కలుపుకో "   అన్నారు .

"   కుదరదు , ఈ సారి మాయింట్లో "   అన్నాడు .

"   మీ యింట్లోనా , భలే ఛాన్స్ . ప్రశాంతమైన ప్రదేశం , ఎవ్వరికీ పట్టుబడం . ఇదిగో మా వాటా క్రింద వంద , యింద "   అంటూ తలా ఓ నోటు తీసి యిస్తూ "  మరి బుక్ చేశావా ? "   అన్నారు .

"   బుక్ చేస్తే అందరం బుక్ అయిపోతాం . నా శ్రీమతి ఊళ్ళోనే వున్నది "   అన్నాడు .

"   మరిఇంట్లో  ఎలా చూస్తావ్? "  అని సందేహాన్ని వెలిబుచ్చారు .

"   అది అంతేలేండిరా . "

"   అంత మాతో చెప్పకూడనిదా ? అయితే కనీసం ఆ డీ వీ డీ పేరైనా చెప్పుదూ . చూసినదైతే నెమరువేసుకుంటూ , మళ్ళీ చూస్తున్నట్లుగా ఆనందపడతాం . చూడనిదైతే రేపే వెళ్ళి చూసేస్తాం "   అన్నారు .

"   చూసినదేరా ? ' పోశ్చర్స్ ' "   అన్నాడు .

"    ఓ ! అదా చాలా బాగుంటుంది . మనం కలిసి చూశాంగా . రకరకాల పోశ్చర్లు . రంజు రంజుగా వుంటుంది ఆ ఆనందం . ప్రతి పోశ్చర్లో మనల్నూహించుకొని చూస్తుంటే మరింత బాగుంటుంది "   అన్నారు .

"   ఊహించుకొన్నదానికంటే స్వయంగా అనుభవించితే అమోఘంగా వుంటుంది . అందుకే తీసుకు వెళ్తున్నది , అందుకే వీలుపడదన్నది "   అన్నాడు .

"   అవకాశముంటే అంతకంటే మరేదీ బాగుండదు . అవును , పోయిన వారంలో ఓ కొత్త డీ వీ డీ రిలీజ్ అయ్యింది . చూశావంటే దీన్ని వదిలేసి అదే పట్టుకెళ్తావ్ "   అన్నారు ఏక కంఠంతో .

"   అలాగా ! గత వారమంతా మా ఆవిడను ట్రాక్ లో పెట్టటానికే సరిపోయింది నా సమయమంతా . ఇంతకీ ఏమిటా డీ వీ డీ ? "   అడిగాడు .

"   పోశ్చర్స్ డిఫర్ "

"   మీరన్నట్లు చూడవలసిందే . పదండి యిపుడే చూద్దాం "    అంటూ అటుగా అడుగులు వేశాడు కామేశం .

                                                                                                        *******

ఇంటికి చేరుకొన్న కామేశాన్ని చూసిన శ్రావ్య చిరునవ్వుతో సాదరంగా స్వాగతమిచ్చి "   ఏమిటండి ఇంత ఆలస్యం అయింది . లీవు శాంక్షన్ కాలేదా ? మధ్యాహ్నమే వస్తానన్నారు . రెడీ కాకుంటే మీరెక్కడ మూడ్ ఆఫ్ అయిపోతారేమోనని ప్రాక్టీస్ చేస్తున్నా "   అన్నది .

"   లేటయిందని యిపుడే తెలిసింది . పద వచ్చేస్తున్నా "   అంటూ డ్రెస్ మార్చుకొని బాత్ రూం వైపుగా నడిచాడు .

"   త్వరగా రండి , ఇంకా ఆలస్యం చేయకండి . మధ్యాహ్న ప్రయత్నం ఫలించేటట్లుగా కనపడ్తోంది . ఏ ఒక్కమారు సెట్ అయినా మీరీ పూట ఆ(వల)తీరం చేరుకొంటారు . నాకు మనసు నెమ్మదిగా వుంటుంది . ఎగ్జాం హాలులో ఆన్సర్ మర్చిపోయిన స్టూడెంట్ ఫేస్ లా , ఆ ఎక్స్ప్రెషన్సూ , మీరూ . మిమ్మల్ని డైలీ యిలా చూడలేకపోతున్నా " అంటూ పడక గదికి దారి తీసింది .

ఫ్రెష్ గా తయారై బెడ్ రూం చేరుకొని ఆ ప్రయత్నంలో వున్న శ్రావ్యను అమాంతంగా ఎత్తుకొని మిషన్ పోశ్చరుగా ప్రసిధ్ధి చెందిన భారతీయ స్టాండర్డ్ పోశ్చరులో ప్రొసీడ్ అయ్యాడు .

అనుకోని అతని ఈ ప్రవర్తనకు , మొదట విస్తుపోయినా , అతనితో చేతులు కలిపింది . చాలా కాలానికి ఆ యిరువురూ ఆనందతీరం చేరుకున్నారు . మరు మజిలీలో "   అదేదో భంగిమలంటూ ఇలా ! ? "   ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది శ్రావ్య .

"   ఇన్నాళ్ళూ పొరపడ్డాను . ఈ మధ్యాహ్నమే తెలుసుకున్నాను . పాశ్చాత్య భంగిమల వలన అమిత ప్రమాదముంది . ఏడవారినైనా ఆకర్షిస్తాయే తప్ప ఆడవారికి , అందునా కట్టుకున్న అర్ధాంగికి ఆనందాన్నివ్వలేవు . గమ్యానికి చేర్చక , అగమ్యంలో పడవేసి , ఆ గమ్యం చేరుకోవాలనే తాపత్రయాన్ని పెంపొందించి , ఆ ప్రయత్నంలో వావి, వరుసల కట్టుబాట్లను తెంచేస్తున్నాయి . మన భంగిమలు అలా కాదు . పాశ్చాత్యులు కూడా మన భారతదేశాన్ని సందర్శించి , మన సంప్రదాయాలను అనుసరిస్తున్నారు . ఇంక నాకీ ఫిల్మ్ లతో పనిలేదు . నీమీద ఆన "   అంటూ ప్రమాణం చేశాడు .

"   అంతే కాదండి , ఆ కల్చరులో ఎన్నో ప్రమాదాలు పొంచి వున్నాయి . రతిలో మన భారతీయులు ఏ దేశానికీ తీసిపోరు . మన గడ్డ అంతటి దొడ్డ . వారిది కల్చరు కాదు వల్గరు . సామూహిక రతి , స్వజాతి రతి , కృత్రిమ రతి , ఈ పధ్ధతుల వలన సహజసిధ్ధంగా పొందవలసిన ఆనందం అట్టడుగున పడి కృత్రిమ ఆనందంతో కంపడ్తుంది . ఇలాంటి రతుల పధ్ధతుల వలన ఎయిడ్స్ ప్రబలే అవకాశం ఎక్కువగా వున్నదని పాశ్చాత్యులే గ్రహించి , 100 కి 90 శాతం మన విధానాన్నే అనుకరిస్తున్నారని పత్రికలు ప్రచురిస్తూ ప్రచారం చేస్తున్నాయి "   అన్నది .

"   నిజానికి రతి కార్యక్రమం శారీరకంగా కంటే , మానసికంగా ఎంతో ఆరోగ్యకరమైనదని గ్రహించిన మన పూర్వీకులు ఒక మగవాడు , ఒక ఆడదానికే పరిమితం అన్న సద్విధానానికి స్వాగతం పలికి దానిని , పెళ్ళిగా నామకరణం చేశారు . సాంప్రదాయంగా కట్టుదిట్టం చేశారు "   అన్నది .

"   ఇంత తెలిసిన నువ్వు బ్లూ ఫిల్మ్ చూశావంటే నమ్మలేకపోతున్నా ? ఎవరితో చూశావ్ ? "   అడిగాడు కామేశం వుండబట్టుకోలేక .

"   నాకూ అంతవరకు తెలియదండి . సరిగ్గా నాలుగేళ్ళ క్రితం , నా ఫ్రెండ్స్ బలవంతంగా మీరున్న గదిలోనకి నెట్టారు . ఆ పై మీరే బలవంతం చేసి చూపించారు "   అంటూ అతని బుగ్గల మీద ముద్దరలు వేసింది శ్రావ్య .

                                                                                          ** స ** మా ** ప్తం **

No comments:

Post a Comment