అమ్మ , అయ్య , అమ్మాయి


                                                                                                                            కవితా రచన : శర్మ జీ ఎస్అమ్మాయిని చూడగానే అబ్బాయికి లబ్ డబ్ ,
అబ్బాయిని చూడగానే అమ్మాయికీ లబ్ డబ్ ,
ఆనక తేలింది ఆ లబ్ డబ్ లవ్వేనని ,
ఆ లవ్వే పార్కులను ఎంచుకుంది ,
నవ్వులను పంచుకొమ్మంది ,
థియేటర్లను చూపించింది ,
తుంటరి చేష్టలకు తావిచ్చింది ,
ఒంటరితనాన్ని కోరింది ,
జంటగ కలిసిపో(దా)మంది,
కల్యాణం చేయించింది ,
ఆ పై జంటగ ఉంమంది ,
కమ్మగ కాపురం చేయించింది ,
ఆ ఆనందాలకు రెండే రెండు మాసాలలో ,
ఆరు రోజుల అంతరాయం ,
ఆ పై పది నెలలు నిరంతర ఆనందం ఖాయం ,
ఆడపిల్ల జననం , ఆనందాల వెల్లువ ,
మాసంలో 3 రోజుల అంతరాయం మూడేళ్ళు ,
ఆ పై పది నెలలు నిరంతరానందం ,
ప్రధమ చిన్నపిల్లకు అమ్మ మీద మనసాయె ,
ఆ అయ్యకూ పుట్టబోయే బిడ్డ మీద ప్రేమాయె ,
ఆ మోజులో ఆ గర్భాన్నే ముద్దాడుతున్నాడాయె .
రాబోయే వారసుడి కొరకే ఈ సరసమంటాడాయె ,
ఎవరి ఆనందం వారిదాయె  

              ******      
( మీకోసం టపాలోని ( 5/8/2013 )  నిజమే...అందం ప్రతిచోటా ఉన్నది....ఫోటోలలో వున్న ఈ చిత్రానికి నా చిరు కవిత ) .           

2 comments: