లేడీసే ఫష్ట్ & ఫాస్ట్

                                                                                                                                       రచన : శర్మ జీ ఎస్

   ( మాలికలోని పెండెం గారి చిత్రానికి నా చిరు కవిత .)


ఆడవాళ్ళు అందానికి ప్రతీకలు ,
ఓ వేళ అందంగా లేని ఆడవాళ్ళు ,
ఆ అందాన్ని పెంపొందించుకోవటానికి , 
కాస్మటిక్స్ అత్వసరమని , ఉపయోగించాలని ,
ఓ వైపు చాటి చెప్తూ ,
అదెంతో ఖరీదుతో కూడుకున్నదన్నదీ ప్రకటన ,
అదే సమయంలో ,
మగవాళ్ళకు అందంతొ పనిలేదని , 
పైన వున్న మురికిని మాత్రం 
అత్యవసరంగా వదిలించుకోమంటూ ,
చాటి చెప్తూ అదీ స్వల్ప ఖర్చు మాత్రమే 
అంటున్నదీ ప్రకటన . 

( ప్రపంచంలో అతి పెద్ద ఖర్చు ఆడవాళ్ళదేనని నేను షుమారుగా 40 ఏళ్ళ క్రితమే , గుంటూరు జిల్లా గ్రంధాలయంలో 1920 నాటి మ్యాగజైన్లలో చదివాను . ఈ చిత్రం ఆనాటి విషయానికి ప్రతీకగా నిలిచింది  . ) 

2 comments:

 1. ఇది అప్పటి మాట
  ఇప్పుడు ఆడా-మగ ఒకటే బాట :-)

  ReplyDelete
  Replies
  1. ఇది ఓ నాటి మాట కాదు , కలకాలపు మాటే . దీన్ని ఎవరూ మార్చలేరు . ఆ అందం మీ మగవాళ్ళ కొరకే కదా అంటుంటారు ఆ ఆడవాళ్ళు .

   Delete