tag:blogger.com,1999:blog-3835522552673061989.post6718620730711884018..comments2024-01-19T07:44:00.713-08:00Comments on నా ఆలోచనల పరంపర: బుల్లి తెరల నిత్య భాగోతంSharmahttp://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3835522552673061989.post-50360006157399922052013-08-26T02:06:08.500-07:002013-08-26T02:06:08.500-07:00అన్ని ఛానల్స్ని ఫాలో కావాల్సిన అవసరం రచయితకు వుండద...అన్ని ఛానల్స్ని ఫాలో కావాల్సిన అవసరం రచయితకు వుండదు . రచయితలు వేరు వేరు కోణాల్లో ఆలోచిస్తుంటారు . అందు కొరకు అన్నీ ఫాలో కావలసిన పని లేదు . సింపుల్గా అన్ని కోణాల్లోంచి ఆలోచిస్తే సరిపోతుంది .Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-3835522552673061989.post-10034138104741953882013-08-26T02:02:44.092-07:002013-08-26T02:02:44.092-07:00Lol!! Meeru Anni channels baaga for follow authunn...Lol!! Meeru Anni channels baaga for follow authunnarani arthamindi.....Anonymoushttps://www.blogger.com/profile/02038762973359316231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3835522552673061989.post-64658095339905548482013-08-26T01:15:59.626-07:002013-08-26T01:15:59.626-07:00ఆడదానికి ఆడదే శతృవు అన్నది ఈ బుల్లితెరలలో అడుగడుగు...ఆడదానికి ఆడదే శతృవు అన్నది ఈ బుల్లితెరలలో అడుగడుగునా కనపడ్తుంటుంది . ఇంట్లో ఆడవాళ్ళు ఈ సీరియల్స్ ని చూస్తూ కంట కన్నీళ్ళు కారుస్తూ , ఆ పాత్రలు ఏమై పోతున్నాయన్న దిగులుతో ఇంటిని కూడా పట్టించుకోని మహా నారీమణులను నిత్యం చూస్తూనే వున్నాను మన సమాజంలో .Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-3835522552673061989.post-78519084515064941922013-08-26T01:03:56.676-07:002013-08-26T01:03:56.676-07:00బాగా గుర్తుంచుకున్నారే అన్ని ఛానల్స్ ప్రోగ్రామ్స్,...బాగా గుర్తుంచుకున్నారే అన్ని ఛానల్స్ ప్రోగ్రామ్స్,..బ్రహ్మాండంగా వ్రాసారు,..బుల్లితెరలే కాని వుల్లిపొరలు ఇది మరీ బాగుంది...sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-3835522552673061989.post-27983485462031838562013-08-26T00:20:08.158-07:002013-08-26T00:20:08.158-07:00కృతజ్ఞతలు .కృతజ్ఞతలు .Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-3835522552673061989.post-69214330164402722092013-08-26T00:19:35.707-07:002013-08-26T00:19:35.707-07:00ఈ ప్రపంచంలో అతి కొద్దిగా కనపడేవి మన కొంపలు ముంచుతా...ఈ ప్రపంచంలో అతి కొద్దిగా కనపడేవి మన కొంపలు ముంచుతాయి . పేరుకి బుల్లి తెరలే గాని వుల్లి పొరల కంటే కడు ప్రమాదమైనవి , స్లో పాయిజన్ లా .Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-3835522552673061989.post-43221451700453835312013-08-25T22:39:49.043-07:002013-08-25T22:39:49.043-07:00Its Awesome :-)Its Awesome :-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3835522552673061989.post-52744448752297739602013-08-25T21:10:27.604-07:002013-08-25T21:10:27.604-07:00తెనుగు ఛానళ్ళ మీద పి.హెచ్.డి కి తయరవుతున్నట్టేవుంద...తెనుగు ఛానళ్ళ మీద పి.హెచ్.డి కి తయరవుతున్నట్టేవుంది :)Anonymousnoreply@blogger.com