tag:blogger.com,1999:blog-3835522552673061989.post843386811888147280..comments2024-01-19T07:44:00.713-08:00Comments on నా ఆలోచనల పరంపర: ట ట్ట డాం టాం టాం Sharmahttp://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-3835522552673061989.post-59460112890414500042013-06-08T22:46:52.293-07:002013-06-08T22:46:52.293-07:00పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి అమెరికా వాళ్ళ ...పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి అమెరికా వాళ్ళ కష్టాలు అమెరికా వాళ్ళవి! Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3835522552673061989.post-33022500258442880982013-06-08T05:58:48.064-07:002013-06-08T05:58:48.064-07:00శర్మ గారూ ,
నమస్తే .
నకు తెలిసిందేదో పదిమందికి ...శర్మ గారూ , <br /><br />నమస్తే .<br /><br />నకు తెలిసిందేదో పదిమందికి తెలియచేయాలనే ఒక చిన్న ప్రయత్నమే ఇది . నిజానికి నాకూ అమెరికా చూడాలని లేదు మా అబ్బాయి అక్కడే వున్నా . నా దృష్టిలో హౌస్ వైవ్స్ కి , చిన్న పిల్లలకి , వయసు మళ్ళిన వారికి ఓ అందమైన చెఱసాల అమెరికా అనుకుండేవాణ్ణి . తప్పనిసరి వచ్చాను . తీరా వచ్చిన తర్వాత , కళ్ళతో చూస్తున్నాక మనలాంటి వారు కోరుకున్న , కలలు కంటున్న మంచి మంచి నియమాలను ఆచరణలో చూస్తున్నప్పుడు అంగీకరించకుండా వుండలేము కదా ! ఇదీ అంతే . మనమెటూ మన ఇండిYఆలో ఇవి చూడలేము ఈ జన్మకు కాదు కదా , కొన్ని జన్మలెత్తినా . అవకాశం లభిస్తే ఓ మారైనా చూచితీరవలసిందే మంచినే కోరుకుంటున్న మనలాంటి వాళ్ళందరూ . బలవంతమేమి కాదు . విన్నపం మాత్రమే . Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-3835522552673061989.post-57521328730592690092013-06-07T16:42:30.379-07:002013-06-07T16:42:30.379-07:00I know something about GPS. u v further clarified....I know something about GPS. u v further clarified. Thank u. of course I am not visiting America in my life time :)Anonymousnoreply@blogger.com