సేకరణ : శర్మ జి ఎస్
గతం స్వగతంగా కొన్ని సందర్భాలలో బాగుండవచ్చు .
అన్ని సందర్భాలలో బాగుండదు . గతం బయట పడితే , దానిని బట్టి భవిష్యత్తును చక్కగా రూపొందించుకొనే సదవకాశం కలుగుతుంది .
ఈ విషయం మనకే కాదు , మన దేశానికి కూడా చాలా అత్యవసరమని తెలియవస్తోంది .
గతాన్ని పరిశీలించినప్పుడు , అప్పుడు తెలిసో , తెలియకో జరిగిన , దొర్లిన పొరపాట్లు మఱలా భవిష్యత్తులో జరుగకుండా , తగు జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తును బంగరు మయంగా చేసుకొనే దిశగా అడుగులు ( దేశమైతే చర్యలు చేపట్టాలి ) వేయాలి .
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteమిక్స్చర్ బజ్జి ఎకానమీ మీద వెర్రితో నెహ్రూ ఇంత చేశాడు.యే దేశాని కైనా వ్యాపారమే బలం!వ్యవసాయం మొదలైనవి ఉత్పత్తుల్ని పెంచుతాయే తప్ప ఆ ఉత్పత్తుల నుంచి ఆదాయం పొందాలంటే ఆ సరుకు మార్కెట్టుకి వెళ్ళాల్సిందే కదా?వ్యాపారాన్ని ద్వేషించి అదనపు విలువని భూతంగా చూపించి దాన్ని మర్యాదగా అడిగితే ఇవ్వరని సాయుధ పోరాటం అనేదాన్ని ప్రతిపాదించి అసలెప్పటికయినా అవతరిస్తుందో లేదో తెలియని పునాదిలో బలంలేని వర్గరహిత సమాజం అనే మబ్బుల్ల్లో నీళ్ళని చూపించే సిధ్ధాంతాన్ని నమ్మడం ఒక తప్పయితే,కనీసం ఆర్ధిక శాస్త్రం పని చెయ్యాలంటే దాన్ని లెక్క ప్రకారం వాడుకోవాలి అని కూడా తెలియకుండా అందరూ పని చెయ్యదని తన్ని తగిలేస్తున్న దసలో గవ్వలిసరదం లాంటి ప్రాబబిలిటీ మ్యాథ్స్ పండితుడు మహలనోబిస్సుకి యెంత పిచ్చి పుల్లయ్య కాకపోతే అప్పజెప్తాడు?
ReplyDeleteవిదేశీ వనితతో సరసాలు ఆడాడని స్పష్టంగా తెలిసినా పట్టించుకోకుండా మోశారు,మోస్తున్నారు,మోస్తారు?బానిసలు,బానిసల కింక అభివృధ్ధియా?
మీరు కారా మాష్టారి "కుట్ర" కథ చదివారా? చదివితే మీ అభిప్రాయం వ్రాయండి.
Delete@ bonagii, Pls give KUTRA story link.
Deleteనా దగ్గర లింక్ ఏమీ లేదు. కారా గారి రచనల సంకలనం ఉంది.
Deleteనెమలికన్ను బ్లాగులో ఈ కథ గురించి ఒక టపా వచ్చింది.
http://www.nemalikannu.blogspot.in/2011/08/blog-post_19.html
అందమైన మీ అక్షరాలతో మీ బ్లాగ్ ను మరల అలంకరించి పూర్వ వైభవాన్ని తీసుకురండి.
ReplyDelete