రచన : శర్మ జీ ఎస్
దవాఖానాలో ఉన్నా ,
ఆఖరికి ,
పాయిఖానాలో వున్నా ,
పాయిఖానాలో వున్నా ,
చిట్లించుకొంటున్నా ,
ఛీదరించుకొంటున్నా ,
నాకూ , నా వాళ్ళకి ,
యిచ్చినంత ప్రాముఖ్యత ,
యిచ్చినంత ప్రాముఖ్యత ,
వాళ్ళ భార్యకే కాదు ,
వాళ్ళను కన్నవాళ్ళకు గాని ,
వాళ్ళు కన్నవాళ్ళకు గాని ,
ఇవ్వనే యివ్వరు ,
వాళ్ళ 5 ఏళ్ళ రాజకీయ భవితవ్యాన్ని ,
తేల్చే వాడిని , నేనేనని ,
( ఓటరుని కదా ! )
వాళ్ళను కన్నవాళ్ళకు గాని ,
వాళ్ళు కన్నవాళ్ళకు గాని ,
ఇవ్వనే యివ్వరు ,
వాళ్ళ 5 ఏళ్ళ రాజకీయ భవితవ్యాన్ని ,
తేల్చే వాడిని , నేనేనని ,
( ఓటరుని కదా ! )
కటిక నేలపైనైన ,
ఏ నాయకులైనా ,
నాకొఱకు పడిగాపులు కాస్తారు ,
నాకొఱకు పడిగాపులు కాస్తారు ,
అలా నా ఓటు అందుకున్నాక ,
అదేనండి ,
రేపు గెలిచాక ,
రేపు గెలిచాక ,
ఆ పదవులను అంటిపెట్టుకొని ,
ఆ సీటు కొఱకు తాము వెచ్చించిన దానికి ,
పదింతలని రాబట్టుకోవటంలో వాళ్ళు చూపే శ్రధ్ధలో ,
నన్నే మఱచిపోతారు ,
మఱచిపోవటం మానవ నైజమేనని ,
అనుకొని సర్ది చెప్పుకోవచ్చు ,
కానీ ,
నేనెవ్వరో గుర్తు చేసినా ,
గుర్తుకు వచ్చినా , రానట్లు ,
అసలు తెలియనట్లు ప్రవర్తించే ఆ తీరుకే ,
ఓటు వేయాలన్న మనసు ,
కలగటం లేదు ,
కలగటం లేదు ,
ఆలోచనే రావటం లేదు ,
చదువుకున్న నాకైనా ,
చదువు తెలియని మా అమ్మా , అయ్యలకైనా ,
డొనేషన్లు కట్టి చదువు కొనే నా వారసులకైనా .
******
No comments:
Post a Comment