శర్మ జీ ఎస్
ఇలాంటి వాటన్నిటి వెనుక మనకు కనపడకుండా ఒకటి దాగి వున్నది .
అదే కాలం .
ఇవన్నీ అందరకీ తెలిసినవే అయినా , వాటిలోని అంతత్రార్ధం తెలుసుకోకుండా ఫలితాల కొఱకు ఎదురు చూడటం . అవి అందనప్పుడు నిరాశ చెందటం పరిపాటి అయిపోయింది . అప్పుడు కాలాన్ని నిందించటం సర్వ సాధారణమై పోయింది .
అసలు ఈ ప్రపంచంలో మానవ మనుగడకు మూలాధారమైనది కాఇలం అని తెలుసుకొంటే సమస్యలు సమస్యలుగా కనపడవు . వెఱపు లేకుండా ఆనందంగా జీవించే అవకాశాలు అధికంగా లభ్యమౌతాయి .
********
ఇల్లలకగానే పండుగ కాదు
తాళి కట్టగానే శోభనం కాదు
రోగం అప్పటికప్పుడు రాదు
వచ్చినా , వెంటనే తగ్గిపోదు
స్థలం కొనగానే విలువ పెరగదు
నారు వేయగానే పంట పండదు
ఇల్లు కట్టి చూడు , పెళ్ళి చేసి చూడు
ఆలోచన రాగానే ఆచరణకు నోచుకోదు
ఎసరు పెట్టగానే అన్నం తయారు కాదు
ప్రేమించగానే పెళ్ళాము కాదు , మొగుడు కాడు
కడుపుతో వుండగానే పిల్లలను ప్రసవించలేరు
బ్యాంకులో డిపాజిట్ చేయగానే వడ్డీ కలవదు
ఇలాంటి వాటన్నిటి వెనుక మనకు కనపడకుండా ఒకటి దాగి వున్నది .
అదే కాలం .
ఇవన్నీ అందరకీ తెలిసినవే అయినా , వాటిలోని అంతత్రార్ధం తెలుసుకోకుండా ఫలితాల కొఱకు ఎదురు చూడటం . అవి అందనప్పుడు నిరాశ చెందటం పరిపాటి అయిపోయింది . అప్పుడు కాలాన్ని నిందించటం సర్వ సాధారణమై పోయింది .
అసలు ఈ ప్రపంచంలో మానవ మనుగడకు మూలాధారమైనది కాఇలం అని తెలుసుకొంటే సమస్యలు సమస్యలుగా కనపడవు . వెఱపు లేకుండా ఆనందంగా జీవించే అవకాశాలు అధికంగా లభ్యమౌతాయి .
********
అన్నిఈ సత్యాలు చెప్పేస్తున్నారు
ReplyDeleteముందుగా నా బ్లాగుకు స్వాగతం . నిజాలు ఎవరు చెప్పినా బాగుంటాయి కదా!
Deleteముందుశోభనం తరవాతే తాళి, ఇదీ నేటి రీతి.
ReplyDeleteశర్మ గారూ , నమస్తే .
Deleteఈ రోజుల్లో దాదాపుగా సుందరాంగులే కదా ! అందుకే కొంచెం తొందరెక్కువే . ఈ రోజుల్లో అడ్వాన్స్ తీసుకోనిదే అడుగు ముందుకు వెయ్యటం లేదు కదా ! ఇలా ముందే జరుపుకోవటానికి యిది కూడా ఓ కారణం కావచ్చేమో ?
మంచిగా చెప్పారు. ఆలస్యం అమృతం విషం - నిదానమే ప్రధానం , ఇవి రెండూ సత్యాలే. సందర్భాన్ని బట్టి వాడుకోవాలి. అదే కాలమహిమ.
ReplyDelete