ఆశ(యా)లు





( ఈ మినీ కవిత "ప్రగతి" వారపత్రిక లో 23-05-1980 న ప్రచురితమైనది  


ఆశలే 
మనసులో 
చేరి
ఆశయాలుగా
మారి
మనసులోని
కృషి
దీక్ష
పట్టుదలలతో
సంకలనమైన నాడు
నెరవేరతాయి.

      ***

2 comments:

  1. HI,
    Request for help. My dad's publications in Pragathi weekly during June 1974 are missing. Request you to let me know if you have the copies of the magazine in this period. My dad Vunnava Madana Mohan Rao gari serial Vidhivanchita missing parts are from June versions of 1974 Pragathi magazine. Please help.. thank you.. Nagaraju.vunnava@Gmail.com.

    ReplyDelete
  2. నాగార్జున గారికి ,

    శుభోదయం .

    న కవితలను ఆ నాడే ప్రగతి వారపత్రిక నుంచి కట్ చేసి పెట్టుకొంటాము వలన మీకు నేను సాయం చేయలేకపోతున్నాను .

    ReplyDelete