( ఈ కవితలు ' ఆదివారం ' 6-12-1981 న ప్రచురితమైనది )
ముద్దులు
కలసి ఉన్న
పెదవులు
విడిపోతూ
ఒకరిని
ఇంకొకరిని
కలుపుతూ
చెక్కిళ్ళను
స్పృశిస్తూ
కలుస్తాయి
ఆ పెదవులు
సవ్వడితో
జనిస్తాయి
ముద్దులు
*****
ప్రళయ తాండవం
దివిలో
ఉఱుముల
వాయిద్యంతో
వాన
పాట
పాడుతుంటే
గాలి
వంత పలుకుతోంది
మెఱుపుల
తళతళలే
నాట్య భంగిమలై
ప్రళయ తాండవం
చేస్తున్నాయి
భువిలో .
***
:)
ReplyDelete