ఇడ్లీ సాంబారుల కళ్యాణ ఆహ్వానం

                                                                                                                                   సేకరణ : శర్మ జి ఎస్ 

పాఠకులకు ,

శుభోదయం .

మనం కనపడని శక్తి మీద ఆధార పడి యున్నామన్నది అక్షర సత్యం , అనుక్షణ సత్యం . అయితే ఈ శక్తి మనకు ఈ ప్రపంచంలోని ప్రకృతి వల్ల పలు రకాలుగా లభిస్తోంది .

ఈ జన్మలు కృతఙ్నతతో నిండి యున్నాయి .

ఆ పలు రకాలలో ఆహారం ప్రధానమైనది . అటువంటి ఆహారానికి రూపమిచ్చిన మనకు ఆ ఆహారం కూడా ఆనందంగా వాళ్ళ వాళ్ళ కళ్యాణములకు మనల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నది .

ఓ మారు వాళ్ళ పరిణయాన్ని పరికించండి . ఆ వధూవరులను మనసారా ఆశీర్వదించండి . 

గమనిక : బహుమతులు స్వీకరించబడవు . మమ్మల్ని దీవించుటే మాకు మీ బహుమానం అని భావించండి .




                                                                                ************

8 comments:

  1. విందు చెప్పలేదండీ,ఏర్పాట్లెక్కడా? పనసపొట్టు కూరుందా?

    ReplyDelete
    Replies
    1. విందెక్కడో చెప్పారు గానీ , ప(న)స పొట్టు కూర మత్రం వడ్డించలేరు . ఎందుకంటే ఇది ప్యూర్లీ అల్పాహారాల ఆనందవేళ కదా !

      Delete
    2. విందెక్కడో చెప్పారు గానీ , ప(న)స పొట్టు కూర మత్రం వడ్డించలేరు . ఎందుకంటే ఇది ప్యూర్లీ అల్పాహారాల ఆనందవేళ కదా !

      Delete
  2. దోశ పుట్టినరోజు రాత్రి వడియాలు (తెల్లవారితే ఉప్మా)

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగు తరఫున మీకు సుస్వాగతం .
      దోశ పుట్టిన రోజున చెట్నీకి అవకాశం యిస్తారు గానీ వడియాలకు కాదు కదండి .

      Delete
    2. నా బ్లాగు తరఫున మీకు సుస్వాగతం .
      దోశ పుట్టిన రోజున చెట్నీకి అవకాశం యిస్తారు గానీ వడియాలకు కాదు కదండి .

      Delete

  3. జిలేబి ని ఆహ్వాన పత్రిక లో పెట్ట నందులకు తీవ్రం గా ఖండిస్తు న్నా మండీ !! రసగుల్లా పాటి జిలేబి చేయ్యదంటా రా ! ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ !!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారికి ,

      నిజ్జంగా యిది పెద్ద తప్పిదమే .

      అయితే ఇటువంటి ముఖ్యమైన తప్పిదాలు కళ్యాణ మహోత్సవాలలో , శుభకార్యాలలో తొందరలో దొర్లుతుంటాయి .

      నన్ను , మన ఇడ్లీ , సాంబారులను మనసారా మన్నించవలసినది . నోరు తీపి చేసుకోవటానికి జిలేబి అత్యంత ప్రాముఖ్యమైనది .

      Delete