మినరల్ వాటర్ ప్లీజ్                                                                                                                            సేకరణ : శర్మ జి ఎస్
పాఠకులారా ,

మీలో చాలామందికి తెలిసిన విషయాలే అయి వుండవచ్చు . కొంతమందికి తెలిసుండకపోవచ్చని భావించి ఈ విషయాలు తెలియచేస్తున్నాను .
అంతే కాకుండా ఎంతమందికి తెలిసినా , యింకా తెలియని వాళ్ళుంటూనే వుంటుంటారు . అందుకే , ఆ తెలియని వాళ్ళ కొఱకే ఈ టపా అనుకోండి .ఈ టపాలోని విషయాలు వాట్సప్ ద్వారా తిరువళ్ళూరు సుబ్బారావు పంపినవి . 
అవి పాఠకులందరితో షేర్ చేసుకోవాలన్న సదుద్దేశంతో ఈ టపాలో పొందుపరుస్తున్నాను .
వాళ్ళెందుకు అలా చేశారో తెలియకపోవచ్చు గాని , యిలాంటివి మన కంట పడినప్పుడు సందేహించక తప్పదు కదా ! 
పరిశీలించి పర్చేజ్ చేయండి ప్లిజ్ .

2 comments:

  1. ఇటువంటి తప్పుడుపనులకు అవకాశం ఇస్తున్నదీ మనవాళ్ళే. ఉపయోగించిన మినరల్ వాటర్ సీసాలను కిటికీల్లోంచి బయటకు పడెయ్యటం లేదా కంపార్టుమెంటుల్లోనే వేయటం వలన ఆ సీసాలను దురుపయోగపరచటానికి మనమే దారులుపరుస్తున్నాం. వాడిన మంచినీటిసీసాలను నలిపీ చితక్కొట్టీ పడేస్తే మంచిది. ఇలాగే చేయాలి రోడ్లమీదపోయేవారు హోటళ్ళలో తినేవారూ కూడా - మంచినీటిసీసాలను నలిపీ చితక్కొట్టీ పడేస్తూ. అప్పుడు ఇలాంటి తప్పుడుగాళ్ళకు అవకాశం దొరకదు. మననిర్లక్ష్యమే మన శత్రువు మరి.

    ReplyDelete
    Replies
    1. మీరన్నట్లు " మననిర్లక్ష్యమే మన శత్రువు మరి " .

      Delete